Karthika Deepam Aug 24 Today Episode : ఎదురుపడిన మోనిత, దీప.. కోపంతో రగిలిపోతున్న డాక్టర్ బాబు..?

Karthika Deepam Aug 24 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో దీప కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ ఫోటో పట్టుకొని అందరిని అడుగుతూ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దీపా ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు అని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక ఆమె వచ్చి కార్తీక్ ఫోటోని దీపక్ చూపించి ఇతను చూశారా అని అడుగుతుంది. దీప అది ఎవరు అని చూస్తే మోనిత.. దీపను చూడగానే నువ్వా అని అంటుంది మోనిత.

Karthika Deepam Aug 24 Today Episode

అప్పుడు దీప హాస్పిటల్ లో నర్స్ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు దీప మోనిత ను హాస్పిటల్ నుంచి డాక్టర్ బాబును తీసుకొని పోయింది నువ్వే కదా అని అంటుంది. అప్పుడు మోనిత నువ్వు ఇంకా నా డాక్టర్ బాబు బతికే ఉన్నాడా అని అంటుంది. అప్పుడు వెంటనే దీప నటించింది చాలు నా డాక్టర్ బాబు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని అంటుంది.

అప్పుడు నిజంగానే నా కార్తీక్ బతికి ఉంటే ఈ ఫోటో పట్టుకొని ఇలా ఎందుకు తిరుగుతాను చెప్పు అని అంటుంది. మరొకవైపు హిమ ఏడుస్తూ అమ్మానాన్నని తిరిగితేలేము కదా సౌర్యాన్ని అయినా తిరిగి తేవచ్చు కదా నానమ్మ అని అడగడంతో సౌందర్య ఎమోషనల్ గా కోపంగా మాట్లాడుతుంది. నీకు ఒకటే కాదు మాకు కూడా శౌర్య అంటే ఇష్టమే అది రాను అంటుంది మరి నేను ఏం చేయాలి అని అంటుంది.

Karthika Deepam Aug 24 Today Episode : కోపంతో రగిలిపోతున్న డాక్టర్ బాబు..?

అప్పుడు ఆనంద్ రావు సౌర్య ఎక్కడుందో తెలిసింది కదా వెళ్దామా అని అనగా, సౌర్య అక్కడే ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఒకవేళ ఉంటే రావాలనిపిస్తే ఫోన్ నెంబర్ ఉంది కదా అని అంటుంది సౌందర్య. ఆ తర్వాత సౌందర్య, ఆనంద్ రావ్ ఇద్దరు ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.

మరొకవైపు కార్తీక్, శివ ఇద్దరూ కారులో వెళుతూ ఉండగా అప్పుడు కార్తీక్ ఎక్కడ తీసుకొని వెళుతున్నావు అని అడగడంతో ఇంటి దగ్గరికి సార్ అని అనగా అప్పుడు కార్తీక్ ఎందుకయ్య నన్ను పంజరంలో ఉంచుతున్నారు ఇల్లు, కారు ఇవేనా నాకు అర్థం కావడం లేదు అంటూ చిరాకుగా మాట్లాడుతాడు.

అప్పుడు కార్తీక్ పొరపాటున అదేమైనా నా భార్యనా అని అనడంతో శివ ఆశ్చర్యపోతాడు. మరి లేకపోతే భర్తను ఎవరైనా ఇంతలా చూసుకుంటారా కొంచమైనా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా అని అంటాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య, దీప కార్తీక్ ఫోటోలు దగ్గర నిలబడి సౌర్య గురించి చెప్పుకుని ఎమోషనల్ అవుతుంది.

Read Also : Karthika Deepam: దీప, డాక్టర్ బాబే కాదండోయ్.. మోనిత కూడా ఎంట్రీ ఇచ్చేసింది!

Recent Posts

Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…

1 week ago

Paneer Mughalai Dum Biryani : నోరూరించే పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యాని.. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ అదిరిపొద్ది..!

Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…

4 weeks ago

Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?

Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…

4 weeks ago

Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే?

Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…

1 month ago

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

9 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

10 months ago

This website uses cookies.