Telugu NewsLatestMan with nine wives : వీడు మగాడ్రా బుజ్జి.. తొమ్మిది మంది భార్యలతో ఒకే...

Man with nine wives : వీడు మగాడ్రా బుజ్జి.. తొమ్మిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. మామూలుగా లేదుగా!

Man with nine wives : ఈ మధ్య కాలంలో ఒక్క భార్యని మెయింటెన్ చేయడమే చాలా కష్టం అయిపోతోంది. ఇక రెండో భార్య అంటే.. ఆ భర్తే పడే అవస్థలు అంతా ఇంతా కావు. భార్యలు తినే తిండి నుంచి కట్టే బట్ట వరకు అన్నీ సమకూర్చి.. ఖరీదైన బహుమతులు ఇస్తూ… ఆమెను సంతోషపెట్టాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. ఇవన్నీ ఇచ్చినా ఎక్కువ సమయం తనతోనే గడపాలంటే.. మరొకరు తనతోనే గడపాలని కోరుతుంటారు. అయితే వారిద్దరినీ నొప్పించకుండా సుఖపెట్టాలంటే చాలా కష్టపడాల్సిందే. అయితే బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు.

Advertisement
Man with nine wives
Man with nine wives

వామ్మో అంత మందినా… ఒకరిని చేసుకొని విడాకులిచ్చి మరొకరిని ఇలా తొమ్మిది మందిని చేసుకొని ఉంటాడులే అనుకుంటున్నారా… అదేం కాదండీ… ముందుగా లువానా కజకిని మాత్రమే వివాహం చేసుకున్నాడు ఆర్థుర్. అయితే గతేడాది ఏకంగా మరో 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఏకపత్నీవ్రతంపై నిరసన తెలపడమే తన ఉద్దేశం అంటూ వార్తల్లోకి ఎక్కాడు. అంతే కాదండోయ్ ఈ తొమ్మిదో మందితో ఇప్పటికే కలిసే ఉంటున్నాడు. ఎక్కువ సమయం గడపమని మాత్రమే భార్యలు ఇభ్బంది పెడ్తున్నారట. అందుకే ఏరోజు ఎవరితో ఉండాలని టైం టేబుల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. అంతే కాదండోయ్ ఎవరికైనా ఖరీదు కానుకలు ఇస్తే మాత్రం మిగిలిన వాళ్లతో ఇబ్బందేనని వివరిస్తున్నాడు.

Advertisement

Read Also : Samantha Birthday : సమంత బర్త్‌డే ట్రీట్ అదిరిపోయిందిగా.. ఏకంగా షూటింగ్‌లోనే సామ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. వీడియో

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు