Husband Wife Secrets : పెళ్లాం ఊరెళ్తుందంటే చాలు… చాలా మంది మగాళ్లు తెగ సంబరపడిపోతుంటారు. అటు ఆమె బస్సు ఎక్కి వెళ్లిపోగానే యాహూ అనుకుంటూ డ్యాన్సులు కూడా చేస్తుంటారు. అయితే అలా పెళ్లాం ఊరెళ్లగానే భర్తలు చేసే ఈ ఐదు పనులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లా ఊరెళ్లగానే భర్తలు చాలా విచిత్రమైన పనులు చేస్తుంటారట. ముఖ్యంగా సెల్ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు బాత్రూలో గడుపుతారట. ఒక్కోసారి ల్యాప్ టార్, ట్యాబ్ కూడా వాష్ రూంలోకి తీసుకెళ్తుంటారు. దాంతో పాటు వార్తా పత్రికలు చదవుతుంటారు. అలాగే పాత స్నేహితులకు గంటల తరబడి ఫోన్ లు మాట్లాడుతుంటారట.
ఇంట్లో భార్య ఉండగా భర్తకు నచ్చిన ఏ ప్రోగ్రాం కూడా చూడనివ్వదట. అందుకే పెళ్లాం ఊరెళ్లగానే తనకు నచ్చిన సినిమాలు, ప్రోగ్రామ్ లు చూస్తూ హాయిగా గడుపుతాడట. మరికొందరేమో స్నేహితులను ఇంటికి పిలిచి విచ్చల విడిగా పార్టీలు చేస్కుంటారుట. తమకు ఇష్టమైన వంటలు వండుకొని తింటారట. భార్య ఇంట్లో ఉన్నప్పుడు అతడు చేయలేని పనులన్నీ భార్య ఊరెళ్లగానే చేస్కుంటాడట.
Read Also : Psycho wife: భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ భార్య ఏం చేసిందంటే?