Karthika Deepam: కార్తీక్ కి దగ్గర అవ్వాలని చూస్తున్న దీప.. సరికొత్త ప్లాన్ వేసిన మోనిత..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కూరగాయలు తీసుకుని వచ్చి కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దీప, ఇంతకుముందు వరకు బతకడం కోసం చేశాను ఇప్పుడు నా ప్రేమను దక్కించుకోవడం కోసం వంట చేస్తున్నాను అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ వల్ల అమ్మ అన్న వాళ్ళు గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది దీప. ఇలా అయినా డాక్టర్ బాబు ని నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్, దగ్గరికి వచ్చిన మోనిత ఏదో ఒక విషయం మాట్లాడాలి మనం ముంబై కి వెళ్లి పోదాం అని అనగా వెంటనే కార్తీక్ మనకు ముంబైలో తెలిసిన వాళ్ళు ఉన్నారా అని ఆలోచనలో పడతాడు.

Advertisement

అప్పుడు మోనిత అబద్ధం చెబుతూ అవును రాత్రికి రాత్రి ముంబైకి వెళ్ళిపోవాలి అని అంటుంది. ఆ తర్వాత కార్తీక్ తనకి ఆకలవుతుంది అని చెప్పడంతో వెంటనే మోనిత మనం వెళ్లే వరకు ఆ వంటలతో వంటలు చేయిస్తాను అని చెప్పి దీప దగ్గరికి వెళ్తుంది. మరొకవైపు దీప బాధపడుతూ ఎమోషనల్ అవుతూ కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత దీపను వెటకారంగా మాట్లాడిస్తూ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది.

అప్పుడు మౌనిక కాన్ఫిడెన్స్ తో మాట్లాడగా దీప కూడా నేను డాక్టర్ బాబుతో ప్రేమగా ఉండేసరికి నువ్వు కూడా వణికి పోతున్నావు కదా అని అంటుంది. ఆ తర్వాత టిఫిన్ తీసుకుని రమ్మని చెప్పి ముఖ్యంగా ఉప్మా మాత్రం చేయొద్దు అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది మోనిత. మరొకవైపు సౌర్య వారణాసి ఆటోలో ప్రయాణిస్తూ దీప,కార్తీక్ ల గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది.

ఆ తర్వాత మోనిత తో , కార్తీక్ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే దీప వంట చేసుకుని వస్తుంది. అప్పుడు దీప, కార్తీక్ వడ్డించి ఆ తర్వాత గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయగా మౌనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఎందుకు మోనిత అలా సీరియస్ అవుతున్నావు అని అంటాడు. ఆ తర్వాత మోనిత కావాలని వాంతులు అయినట్లు కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు కార్తీక్ టెన్షన్ పడే డాక్టర్ ను పిలుస్తాడు. కానీ మోనిత నటనను దీప మాత్రం నమ్మదు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel