gold-prices-today-silver-rates-down-november-7-2022
Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,280 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.9,900 పెరిగి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,128 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.990 పెరిగాయి .అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.9,000 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,000 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,700 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.900 పెరిగాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.605 గా ఉంది. వెండి 10 గ్రాముల వెండి ధర రూ.6,050 ఉంది. వెండి రూ.60,500 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 పెరిగి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..51,280 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,300 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,280 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.66,300 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,280 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,300 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,280 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,300 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.
Read Also : Gold prices today : ఈ రోజు బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.