Gold prices today Silver Rates Down November-3, 2022
Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో పెరిగిన బంగారం ధరలు. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,110గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3,330 పెరిగి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,111 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.330 పెరిగి. అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.3,000 పెరిగి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,850 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,685 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.300పెరిగి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.589 గా ఉంది. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.5,589 ఉంది. వెండి రూ.58,900 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,720 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,260 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000 వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..51,110 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,110 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,500 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,110 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. కిలో వెండి ధర రూ.64,500 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,110 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,500 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,110 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,500 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.
Read Also : Gold prices today : పసిడి ప్రేమికులకు ఊరట.. తగ్గిన బంగారం, దూసుకుపోయిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.