Viral video: ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వండర్ కిడ్స్ గా పేరు తెచ్చుకుంటున్నారు. తమలో ఉన్న టాలెంట్ తో అందర్నీ అబ్బుర పరుస్తున్నారు. అయితే ఓ ఐదేళ్ల బుడతడు గుర్రపు స్వారీ నేర్చుకొని… పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సామాదిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే మగధీర సినిమాలో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చేయడం చూసిన ఆ బాబు… తాను కూడా గుర్రపు స్వారీ నేర్చుంటానని తల్లిదండ్రులతో చెప్పాడట.
ఎంత చెప్పినా వినకుండా నేర్పించమని పట్టుబట్టాడట. పిల్లాడు ముచ్చటపడుతున్నాడు నేర్పిద్దామని బాబు తల్లిదండ్రులు ఒక ట్రైనర్ దగ్గరకి తీసుకెళ్లారు. రెండేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ నేర్చుకున్న ఆ బుడతడు… ప్రస్తుతం ఎలాంటి గుర్రాన్ని అయినా అదుపులోకి తీసుకోగలడట. అంతే కాదండోయ్ తనొక్కడే కాకుండా వేరే వాళ్లను కూడా తన గుర్రం ఎక్కించుకొని స్వారీ చేస్తాడట ఆ పిల్లాడు. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆనందంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.