Karthika Deepam September 9 Today Episode : దీపను కారులో ఎక్కించుకొని వెళ్లిన డాక్టర్ బాబు..షాక్ లో మోనిత..?

Karthika Deepam September 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మోనిత ఇంటికి వెళ్లి చూడగా అక్కడ దీప, కార్తీక్ తలకు మసాజ్ చేస్తున్నడంతో అది చూసి షాక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ కూతన ఘర్తాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయగా కార్తీక్ కూడా తన గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ మోడీ తను ఒకచోట విడిచిపెట్టి వచ్చిన తర్వాత మార్గ మధ్యలోకి రాగానే దారి మర్చిపోయి అక్కడ ఉన్న వారందరినీ అడుగుతూ ఉండగా వారు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే దీపా అక్కడికి రావడంతో దీప చెయ్యి పట్టుకుని పిలుచుకొని వెళ్లి కారులో కూర్చో పెడతాడు కార్తీక్.

Deepa asks Karthik to recall his memory in todays karthika deepam serial episode

ఇక అదంతా గుర్తు తెచ్చుకున్న కార్తీక్ ను కాపాడింది వంటలక్క అని అనడంతో మోనిత షాక్ అయ్యి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.ఆ తర్వాత కార్తీక్, మోనిత తో దీపకు సారీ చెప్పమని అంటాడు. అప్పుడు మోనిత, దీపకు స్వారీ చెబుతూ డాక్టర్ బాబుని పట్టుకోగా అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత దీప ను హాగ్ చేసుకున్న మోనిత కార్తీక్ మా ఆయన అంటూ దీపని రెచ్చగొడుతుంది.

Advertisement

ఇప్పుడు దీప కూడా మోనితను హగ్ చేసుకుని నువ్వు అనుకున్నంత మాత్రం అది నిజం కాదు. కాలం ఎప్పుడు తలకిందులు అవుతుందో తెలియదు అంటూ మోనిత కు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత దీప అక్కడి నుంచి వెళ్ళిపోతూ డాక్టర్ బాబు రేపు వినాయక చవితి తప్పకుండా రావాలి అనడంతో వస్తాను వంటలక్క అని అంటాడు కార్తీక్.

Karthika Deepam September 9 Today Episode :మోనితకు దూరంగా … దీపకు చేరువగా కార్తీక్ !

మరొకవైపు శౌర్య వినాయకుడి విగ్రహాలు అమ్మడానికి బండిమీద బొమ్మలు చెక్ చేస్తూ ఉండగా అప్పుడు ఇందిరమ్మ దంపతులు నీకెందుకు బంగారు ఇవన్నీ అని అంటారు. ఆ తర్వాత వారణాసి రావడంతో శౌర్య వారణాసి ఇద్దరు కలిసి వినాయకుడి విగ్రహాలు అమ్మడానికి వెళ్తారు. మరొకవైపు మోనిత జరిగిన విషయాలను తలుచుకునే దీప మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి అంత లెక్క ఇంట్లో వినాయక పూజ ఉంది వెళ్దాం అని అనగా మోనిత వద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు కార్తీక్ సరే వంట లెక్కనే మన ఇంటికి పిలుద్దాం అంటూ గట్టిగా మాట్లాడడంతో సరే అని అంటుంది మోనిత. మరొకవైపు దీప తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయాలు అని చెబుతూ ఉంటుంది. ఆ తరువాత మోనిత, దీపను తన ఇంటికి రమ్మని పిలుస్తుంది.

ఇప్పుడు కార్తీక్ మౌనిక కార్లు వెళ్తూ ఉండగా శౌర్య వినాయక విగ్రహాలు అమ్మడానికి చూసి కారు ఆపి సౌర్యను మోనిత కు చూపిస్తాడు. దాంతో షాక్ అయినా మోనిత కొంపదీసి కార్తీక్ గతం గుర్తుకు వచ్చిందా సవరైన గుర్తుపట్టేసాడా అని అనుకుంటుంది.

Advertisement

Read Also : Karthika Deepam : డాక్టర్ బాబుకి సేవలు చేస్తున్న వంటలక్క.. కోపంతో రగిలిపోతున్న మోనిత..?

Advertisement
admin

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

9 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.