ChaySam Divorce reason
ChaySam Divorce Reason : సామ్ చై దంపతులు విడిపోవడానికి చాలా మంది సమంతనే కారణం అనుకుంటున్నారు. ఆమె చెప్పిన మాట వినలేదని, వద్దన్న కూడా సినిమాల మీద సినిమాలు చేస్తూ చైతూను పట్టించుకోలేదని, కనీసం భర్త అని చూడకుండా తక్కువగా చేసి మాట్లాడటం, చైతూ కంటే తనకు కుక్కలే ఎక్కువగా ఇష్టం అని ఇంటర్వ్యూలో చెప్పడం, అక్కినేని ఫ్యామిలీ పరువు గురించి ఆలోచించకుండా బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేయడం ఇవన్నీ వారిమధ్య మనస్పర్ధలకు దారితీశాయని అభిమానులు అనుకున్నారు.
JR NTR : యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కోసం గ్రూపులు కడుతున్న నేతలు… ఎందుకో తెలుసా!
అయితే, ఇవన్నీ తప్పుడు కథనాలు అని.. చైతూ కోసం సమంత చాలా వదులుకుందని, ఎవరూ చేయని త్యాగాలు చేసిందని, అయినా కూడా చైతూ వాటిని గుర్తించకుండా తనతో సరిగా ఉండలేదని, సీక్రెట్స్ మెయింటెన్ చేశాడని, తరచూ అబద్ధాలు చెప్పేవాడని ఆమె సన్నిహితులు నుంచి లీక్స్ వచ్చినట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
విడాకుల తర్వాత సామ్ ఎంతలా బాధపడిందంటే..
ఏం మాయ చేశావే సినిమాతో సామ్ చై లవ్ స్టోరీ మొదలై అది కాస్త పెళ్లివరకు వెళ్లిన విషయం తెలిసిందే. అందరిలానే వీరు కూడా ప్రేమించుకుని, కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఎవరిదారి వారు చూసుకుంటారని సినీవర్గాలు భావించాయి. కానీ ఆ ఊహగానాలకు చెక్ పెడుతూ వీరిద్దరి రెండు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు.
పెళ్లియ్యాక నాలుగేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో అనుకోని మనస్పర్దలు రావడంతో నాలుగేళ్ల వీరి వివాహ జీవితానికి సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ముగింపు పలికారు. దీనంతటికీ సామ్ కారణమని చాలా మంది కామెంట్స్ చేయడంతో సామ్ చాలా బాధపడిందట.. తన్ తప్పు ఏమీ లేకున్నా నన్ను ఎందుకిలా బ్లేమ్ చేస్తున్నారని నిద్రలేని రాత్రులు గడిపిందట.. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న దాంపత్య జీవితం విడాకుల వరకు వెళ్లడంతో ఎంతో కుమిలిపోయిందని వార్త వైరల్ అవుతోంది.
Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!
చైతూ కోసమే సామ్ వాటిని త్యాగం చేసిందా..
సామ్ చై విడిపోయాక ప్రస్తుతం తమతమ జీవితాల్లో చాలా బిజీగా మారిపోయారు. కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తూ కెరీర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే, సమంత చైతూతో జీవితం పంచుకోవాలని భావించాక అతని కోసం తనను తాను చాలా మార్చుకుందట.. చైతూకు ఇష్టంలేని వాటిని వదులుకుందట.. ఇకపోతే సమంత పిల్లలను వద్దు అనుకున్నదని.. చాలా మంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు.. పిల్లల కోసమే రీసెంట్‌గా సామ్ చాలా మంచి ప్రాజెక్టులను వదులుకుందట.. ఆ సినిమాల్లో చేస్తే సామ్‌కు తప్పకుండా మంచి గుర్తింపు వచ్చేది.
కానీ వాటిని కూడా ఫ్యామిలీ, భర్త కోసమే వదులుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నట్టు తెలిసింది. ప్రధానంగా బాలీవుడ్ నుంచి సామ్‌కు పెద్ద సినిమా ఆఫర్ వచ్చిందని.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా తమిళ అగ్ర దర్శకులలో ఒకరైన అట్లీతో దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా .. పిల్లలను ప్లాన్ చేసేందుకే అంత పెద్ద ప్రాజెక్టు రిజెక్ట్ చేసిందనే వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉన్నదనే విషయం తెలియాల్సి ఉంది.
Horoscope Today : ఈ రాశుల వారికి బ్యాడ్ టైం నడుస్తుందట.. కొత్త చిక్కులు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.