Viral video : అమ్మాయిలు తమ డ్యాన్స్ తో మతి పోగెట్టుస్తున్నారు. ఎవ్వరి పెళ్లిలో అయినా సరే అందంగా డ్యాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ఇక వారి పెళ్లి అయితే.. ఇంక వారు చేసే గోలకు హద్దే లేకుండా పోతుంది. వారి పెళ్లిలో వారే అందరికంటే ఎక్కువగా డ్యాన్స్ చేస్తూ.. బంధువులను, స్నేహితులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్ వేస్కొని అందంగా స్టెప్పులు వేసింది. పట్టుచీర కట్టుకున్న ఈ అమ్మాయి… ఒండి నిండా బంగారు ఆభరణాలు వేస్కుంది. విజయ్ బీస్ట్ సినిమాలోని ట్రెండింగ్ సాంగ్ అరబిక్ కుత్తుకి క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది.

Viral video
అయితే పెళ్లి కూతురు గెటప్ లో తాను చేసిన డ్యాన్స్ వీడియోను అభిమానులతో పంచుకుంది. అయితే ఈ వీడియో చూసిన వారంతా.. నైస్, బ్యూటిఫుల్ అంటా కామెంట్లు చేస్ుతన్నారు. వేలల్లో లైక్ లు కొడ్తూ.. ఆమెను, ఆమె డ్యాన్స్ ను మెచ్చుకుంటున్నారు. మీరూ ఓసారి ఈ అందమైన డ్యాన్స్ చూసేయండి.
View this post on Instagram
Advertisement
Read Also : Viral video : అదిరిపోయేలా డ్యాన్స్ వేస్తూ మండపానికి వచ్చిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్!