Rashmi Gautam : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరొందిన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడూ యాంకర్ సుధీర్ తో ఆమె కలిసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా వీరి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతూనే ఉంది. ఎన్ని కొత్త జంటలు వచ్చినా రష్మీ, సూధీర్ ల జోడికి మాత్రం సరితూదగడం లేదు.

Rashmi Gautam
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రష్మీ.. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె ఓ పింక్ డ్రెస్ వేస్కొని ఫొటోలుకు ఫోజులిచ్చింది. నడముతో పాటు బ్యాక్ అందాలు చూపిస్తూ… కుక్రకారు మతి పోగొట్టేస్తుంది. ఆ ఫొటోలు చూసిన వారంతా రష్మీ చాలా క్యూట్ గాఉన్నావంటూ.. నీ అందం చూస్తే ఆకలే వేయట్లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫొటోల్లో రష్మీ చాలా హాట్ గా ఉండడంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Read Also : Business idea: తక్కువ పెట్టుబడితో నూనె మిల్లు ఏర్పాటు.. ఒక్కసారి పెట్టుబడి, సుదీర్ఘకాలం రాబడి