Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Tamannaah Bhatia : ఇదేందరయ్యా.. పింక్ బికినీలో తమన్నా రచ్చ.. పొట్టి డ్రెసులో పిచ్చెక్కిస్తోందిగా..!

Tamannaah Bhatia : అసలే.. సమ్మర్.. తమన్నా హాట్ ఫొటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. బికినీలో తమన్న రచ్చ చేస్తోంది. హాలీడే వెకేషన్ లో మాల్దీవులను చుట్టేస్తో

By Vinod Kumar

Published on: March 20, 2022 2:26 PM

Updated on: September 21, 2026 10:57 PM

Tamannaah Bhatia to rise Heat Internet with Bold Pink Bikini Her Maldives Vacation

---Advertisement---

Tamannaah Bhatia : అసలే.. సమ్మర్.. తమన్నా హాట్ ఫొటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. బికినీలో తమన్న రచ్చ చేస్తోంది. హాలీడే వెకేషన్ లో మాల్దీవులను చుట్టేస్తోంది మిల్క్ బ్యూటీ.. వీకెండ్ లో బికినీ అందాలతో తమన్నా అందాలతో అభిమానులకు కనువిందు చేస్తోంది. రోజ్ కలర్ బికినీలో కనిపించి తమన్నా.. మాల్దీవుల బీచ్‌లో ఫొటోలకు తెగ ఫోజిలిస్తోంది. తొడలు కనిపించేలా తమన్నా బికినీలో ఫొటోలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది..

పొట్టి డ్రెస్సులతో కనిపించిన తమన్నా.. ఐస్ క్రీమ్ బండి ఎక్కి దిగిన ఫొటోలను కూడా తన సోషల్ అకౌంట్లో పంచుకుంది. తమన్నా బికినీ ఫొటోలను చూసిన ఆమె అభిమానుంతా బికినీ బామ్మ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాల్దీవుల్లో తమన్నా రచ్చ మామలుగా లేదుగా..

Advertisement
Tamannaah Bhatia to rise Heat Internet with Bold Pink Bikini Her Maldives Vacation
Tamannaah Bhatia to rise Heat Internet with Bold Pink Bikini Her Maldives Vacation

ఐస్ క్రీమ్స్ అమ్ముతోందా ఈ మిల్క్ బ్యూటీ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. తమన్నా క్యూట్ ఫొటోలకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.. ఏదిఏమైనా తమన్నా మాల్దీవుల వెకేషన్‌లో బికినీ డ్రెసులో కనిపించి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. మాల్దీవుల్లో తమన్నా సేదతీరుతున్న ఫొటోలను మీరూ కూడా ఓ లుక్కేయండి..

Read Also : Sarkaru Vaari Paata Penny Song Promo : సర్కారు వారి పాట మూవీలో పెన్నీ పాటకు సితార అదిరే డాన్స్… వీడియో వైరల్!

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :