వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Viral video : సామీ.. సామీ.. అంటూ సొగంతా చూపించేస్తోందిగా… ఏంటమ్మా ఈ ఊపుడు!

Viral video : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది స్టార్ లు అయిపోయారు. తమకు నచ్చిన వీడియోలు చేస్తూ.. ఫుల్ ఫేమస్ అయిపోతున్నారు. వంటలు, డ్యాన్సులు, పాటలు వంటివి చేస్తూ… డబ్బుతో పాటు ఫేమ్ ను దక్కించుకుంటున్నారు. తమ అందం చందాలతో పాటు టాలెంట్ ని చూపిస్తూ… తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయి.. పుష్ప సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసింది. సొగసంతా కనిపించేలా చీర కట్టి నడుమంతా ఊపుతూ ... Read more

By Vinod Kumar

Published on: June 3, 2022 3:30 PM

Updated on: June 3, 2022 7:51 PM

Young woman dance video goes to viral

---Advertisement---

Viral video : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది స్టార్ లు అయిపోయారు. తమకు నచ్చిన వీడియోలు చేస్తూ.. ఫుల్ ఫేమస్ అయిపోతున్నారు. వంటలు, డ్యాన్సులు, పాటలు వంటివి చేస్తూ… డబ్బుతో పాటు ఫేమ్ ను దక్కించుకుంటున్నారు. తమ అందం చందాలతో పాటు టాలెంట్ ని చూపిస్తూ… తమ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ అమ్మాయి.. పుష్ప సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేసింది. సొగసంతా కనిపించేలా చీర కట్టి నడుమంతా ఊపుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Viral video
Viral video

అయితే సామీ.. నా సామీ.. అంటూ వచ్చే పాటకు ఎరుపు రంగు చీర, నలుపు రంగు స్వీల్ లెస్ బ్లౌజ్ వేస్కొని తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేసింది. ఎద అందాలతో పాటు నడుము కూడా కనిపించేలా డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ పిచ్చెక్కిపోతున్నారు. అందాలతో పాటు అద్భుతమైన డ్యాన్స్ చూపిస్తున్నందుకు థాంక్యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అంత అందంగా డ్యాన్స్ చేస్తున్నఆ అమ్మాయి వీడియోని మీరూ ఓసారి చూసేయండి.


Read Also : Anchor suma: న్యూయార్క్ లో సుమ ఎంజాయ్.. రోడ్డుపై గెంతుతూ చక్కర్లు!

, , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel