Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టిన అమ్మాయి.. వీడియో వైరల్..!

Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో ఓ అమ్మాయి అదరగొట్టేసింది. ఒకప్పటిలా అమ్మాయిలు ఇంటికే పరిమితం కావడం లేదు. తమలోని టాలెంట్ ను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అందరికి సోషల్ మీడియా ఒక ప్లాట్ ఫాంగా మారింది. తమలోని టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. తమకు వచ్చి ఏదో ఒక టాలెంట్ చూపించేందుకు సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు.

తమ వీడియోలను పోస్టు చేస్తుండటంతో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పోస్టు చేస్తే చాలు.. అదిగానీ వైరల్ అయితే రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. వీడియోలు సెన్సేషనల్ అయిపోవడంతో ట్రెండ్ అయిపోతున్నారు. సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. మొన్నటివరకూ ప్రపంచానికి ఎవరో తెలియని వారంతా తమకు ఉన్న టాలెంట్ ద్వారా సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోతున్నారు.

Viral Video : Jogini Nisha Kranthi Teenmaar Dance Video Goes Viral
Viral Video : Jogini Nisha Kranthi Teenmaar Dance Video Goes Viral

చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో చాలామంది తమ వీడియోలను రికార్డు చేసుకుని సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తున్నారు. సినిమాలో పాపులర్ సాంగ్స్ తగినట్టుగా డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Advertisement

అలాంటి వీడియోను ఓ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది. లంగా ఓణీలో లష్కరే బోణాల సమయంలో తీన్ మార్ స్టెప్పులతో అదరొట్టేస్తోంది. బోనాల పండుగ జాతరలో అమ్మాయి వేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లంతా తీన్ మార్ వన్స్ మోర్ అంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు కుప్పలకొద్ది కామెంట్లు, లైకులు, వ్యూస్ వస్తున్నాయి.

Read Also : Roja: జబర్దస్త్ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన రోజా… మూగబోయిన జబర్దస్త్ సెట్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel