Viral Video : సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా మావా.. అంటూ యువతి వీడియో వైరల్..!

Viral Video : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో డైలాగులతో పాటు పాటలు కూడా అంతే స్థాయిలో బాగా పాపులర్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప మేనియానే నడుస్తోంది. పుష్పలో డైలాగులతో ఒక ఎత్తు అయితే.. సమంత చేసిన స్పెషల్ ఐటెం సాంగ్ ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా ఫుల్ పాపులర్ అయింది. ఈ పాట క్రేజ్ అంతా ఇంతా కాదు.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ ఈ పాటకు మరింత హైప్ తీసుకొచ్చింది.

సమంతా డాన్స్ యువతను ఫిదా చేసింది. ఈ ఐటెం సాంగ్ ఇంటర్నేషనల్‌గా ఫేమస్ కావడంతో ఎక్కడ చూసినా ఈ పాటకు డబ్‌స్మాష్‌లు, ఇమిటేషన్లు చేసేస్తున్నారు. పెళ్లి వేడుకల్లో, ఫంక్షన్లలో ఈ ఐటెం సాంగ్ కు డ్యాన్స్ లు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ పాట వచ్చిన కొత్తలో వివాదాస్పదమైంది. కానీ, ఆ తర్వాత అందరూ ఈ పాటకు ఊ కొట్టేశారు.

Viral Video : Girl Imitates to Pushpa Item Song oo antava mawa oo oo antava mawa in Instagram Video Viral
Viral Video : Girl Imitates to Pushpa Item Song oo antava mawa oo oo antava mawa in Instagram Video Viral

పుష్ప ఐటెం సాంగ్.. ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామాకు ఓ యువతి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన ఇన్ స్టా‌గ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది.. itsdaizy_aizy పేరుతో డైజీ ఐజీ రన్ చేస్తోంది. వీడియోను పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్షల మంది చూశారు.

Advertisement

ఈ వీడియోలో యువతి మెషిన్ గన్ తీసుకొని నెటిజన్లను కాల్చేసినట్లు చూపింది. ఆ వెంటనే ఉ అంటావా మావా.. కోకా కోకా కోకా కడితే.. అనే చరణానికి వధువు కాస్ట్యూమ్‌ ధరించి కనిపించింది. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Daizy aizy (@itsdaizy_aizy)

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Daizy aizy (@itsdaizy_aizy)

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

Read Also : Samantha Warning : నా మౌనం.. చేతిగానితనంగా తీసుకోవద్దు.. వారికి సమంత స్ట్రాంగ్ వార్నింగ్.. ట్వీట్ వైరల్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

RELATED POSTS

Join our WhatsApp Channel