Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral Video: పెళ్లి పీటలపైనే కొడితే.. ఇక తర్వాత కుమ్మేస్తుందేమో!

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. ఇలా సోషల్ మీడియో తెగ హల్ చల్ చేసే వీడియోలు కొన్ని చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. మరి కొన్ని వీడియోలు ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలా సోషల్ మీడియాలో చాలా వీడియోలో ఏదో ఒక రకంగా జనాలను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో కొన్ని భలే గమ్మత్తుగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సంబంధించిన ... Read more

By Vinod Kumar

Published on: July 30, 2022 4:00 PM

Updated on: July 30, 2022 3:09 PM

The bride beat the groom on the wedding ceremony

---Advertisement---

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. ఇలా సోషల్ మీడియో తెగ హల్ చల్ చేసే వీడియోలు కొన్ని చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. మరి కొన్ని వీడియోలు ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలా సోషల్ మీడియాలో చాలా వీడియోలో ఏదో ఒక రకంగా జనాలను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో కొన్ని భలే గమ్మత్తుగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సంబంధించిన పలు వీడియోలు హల్ చల్ చేయడం చాలా మంది చూసే ఉంటారు.

ఈ వీడియోల రీచ్ ఎక్కువ. పోస్టు చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షలాది వ్యూస్ అందుకుంటుంది. ఆ వీడియో కింద వేలాది కామెంట్లు వచ్చి చేరుతుంటాయి. వీటి రీచ్ ఎక్కువగా ఉంటుండటంతో చాలా మంది ఈ తరహా వీడియోలు చేసేందుకు ఇష్ట పడుతున్నారు. పెళ్లి పీటలపై ఉండి రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కీచులాడుకోవడం, గొడవ పడటం, ప్రేమగా ఉండటం లాంటి వీడియోలను చాలా మంది చూసే ఉంటారు.

 

View this post on Instagram

 

A post shared by British Bengali Banter 🇧🇩🇬🇧 (@thegushti)

ఇప్పుడు ట్రెండ్ మారింది. కీచులాడుకోవడం, ప్రేమ చూపించడం ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు అంతకుమించి చేస్తున్నారు కంటెంట్ క్రియేటర్లు. పెళ్లి పీటలపైనే వరుడు, వధువులు కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. ఇందులో మండపంలో బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో పెళ్లి జరుగుతుంటుంది. అప్పుడే ఉన్నట్టుండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కొట్టడం కనిపిస్తోంది. వరుడిపైకి వచ్చి మరీ కొట్టడం ఈ వీడియోలో ఉంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.