Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Mohanlal: అరుదైన విశ్వరూపం విగ్రహంతో మోహన్ లాల్ ఫొటోలు.. వైరల్ అవుతున్న న్యూస్!

Mohanlal: నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన… పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తనదైన శైలిలో నటిస్తూ… ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన విశ్వరూపం విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపోయిన్ మోహన్ లాల్.. ఈ విగ్రహంతో ఫొటోలు దిగారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు ఉన్నాయని.. అవి పూర్తి ... Read more

By Vinod Kumar

Published on: June 21, 2022 11:30 AM

Updated on: June 21, 2022 11:13 AM

---Advertisement---

Mohanlal: నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన… పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తనదైన శైలిలో నటిస్తూ… ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆయన విశ్వరూపం విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే దాన్ని చూసి ఆశ్చర్యపోయిన్ మోహన్ లాల్.. ఈ విగ్రహంతో ఫొటోలు దిగారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు ఉన్నాయని.. అవి పూర్తి కాగానే వచ్చే వారంలో మోహన్ లాల్ ఇంటికి విగ్రహం వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

12 అడుగుల విరాట్ పురుషుని విశ్వరూప విగ్రహంలో 12 ముఖాలతో కూడి ఉంది. ఈ పదకొండు వేర్వేరు రూపాలతో విభిన్నంగా ఉంది. మహా భారతంలో భీష్మ పర్వంలో అర్జునుడు యుద్ధం చేయక అస్త్ర సన్యాసం చేసినపుడు కృష్ణుడు విరాట్ రూపంలో విశ్వరూపం సందర్శనం ఇచ్చారట. ఈ విగ్రాన్ని గామరి చెట్టు కలపతో చేయించారు. ఈ విగ్రహం తయారీకి దాదారు 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.