Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam : బస్తీలో చీరలు పంచుతున్న మోనిత.. చెంప చెళ్లుమనిపించిన దీప..?

Karthika Deepam Mar 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్,మోనిత హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మోనిత, కార్తీక్ ని టచ్ చేస్తూ దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

Karthika Deepam Mar 2 Today Episode

అప్పుడు కార్తీక్, మోనిత ఫై కోప్పడతాడు. అప్పుడు మోనిత బాబు దొరకకపోతే ఏం చేస్తావ్ కార్తీక్ అని అడుగగా కార్తీక్ ఆలోచనలో పడతాడు. వెంటనే మౌనిత బాబు దొరకకపోతే మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబు ను నాకు ఇచ్చేయండి అని అడగగా కార్తీక్ మోనిత పై విరుచుకు పడతాడు. మరొకవైపు హిమ, ఆనంద్ విషయంలో ఎక్కువగా ప్రేమ పెంచుకుంటుంన్నందుకు దీప, సౌందర్య లు బాధపడుతూ ఉంటారు.

ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ మోనిత కు గట్టిగా సమాధానం చెప్పాలి. మన కుటుంబంలో అన్ని కార్డులో ఆనంద్ పేరు మెన్షన్ చేయాలి అని చెప్పగా, అప్పుడు సౌందర్య ఎందుకు కార్తీక్ అంత అర్జెంటు అని అడుగుతుంది. ఈ క్రమంలోనే కార్తీక్ ఆనంద కొడుకు వాళ్లకి ఎందుకు ఇస్తాను అని అంటాడు. మరొకవైపు మోనిత ఇంట్లో కాలు నొప్పి లేదు ఏమీ లేదు అంటూ నవ్వుకుంటూ ఉంటుంది.

Advertisement

Karthika Deepam Mar 2 Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఇదే.. 

తన పనిమనిషికి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో ఎన్ని చీరలు వస్తే అన్ని తీసుకురమ్మని చెబుతుంది. ఆ చీరలు తెచ్చి బస్తీ వాళ్లకు పంచుతూ ఉంటుంది. ఈ రోజు పెద్ద పండగ నా కార్తీక్ మా ఇంటికి వచ్చాడు. అంతే కాదు కార్తీక దీప కు మొగుడే కాదు.. నాకు కూడా మొగుడే అని అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చి మోనిత మాటలు విన్న దీప.. మౌనిత చెంప చెల్లు మనిపిస్తుంది.

మరొకవైపు సౌందర్య ఫ్యామిలీ ఆనందరావు దత్తతు ఇవ్వడానికి గుడిలో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఈ కార్యక్రమం ఆపండి ఆనంద్ నా కొడుకు అని చెప్పి అక్కడున్న వారందరికీ షాక్ ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Read Also : Karthika Deepam: ఆనంద్ చుట్టూ హిమా.. మందలించిన వంటలక్క, సౌందర్య?

Advertisement
Exit mobile version