Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

India day parade: అల్లు అర్జున్ వెళ్లి ఇండియా డే పరేడ్ కు 2 గిన్నిస్ రికార్డులు..!

India day parade: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరికా, న్యూయార్క్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. Advertisement అయితే ఈ పరేడ్ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్,ల్ గా పాన్ ఇండియా స్టార్ ... Read more

By Vinod Kumar

Published on: August 23, 2022 7:00 PM

Updated on: August 23, 2022 6:12 PM

---Advertisement---

India day parade: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. అమెరికా, న్యూయార్క్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15, 21వ తేదీల్లో న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు.

Advertisement

అయితే ఈ పరేడ్ చేపట్టారు. దీనికి గ్రాండ్ మార్,ల్ గా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించారు. ఈ పరేడ్ రెండు గిన్నిస్ రికార్డులను కల్లగట్టినట్లు అక్కడి ప్రవాస భారతీయుల సంఘం ఎఫ్ఐవీ తెలిపారు. అత్యధికగా వివధ రకాల జెండారను ప్రదర్శించినందుకు గాను ఒకటి అయితే, పెద్ద ఎత్తున ఢమరుకాన్ని వినియోగించడం వల్ల మరోటి వచ్చినట్లు తెలిపారు. ఈ రికార్డుల కోసం ఎఫ్ఐవీ వెబ్ సైట్ లో 1500 మందికి పైగా వాలంటీర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపింది.

న్యూయార్క్ లోని హుడ్సన్ నదిపై 220 అడుగుల పొడవైన భారీ ఖాదీ త్రివర్ణ పతకాన్ని ఎగుర వేసినట్లు ఎఫ్ఐఏ తెలిపింది. మాడిసన్ అవెన్యూలో జరిగిన ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, న్యూయార్క్ సిటీ మేయర్ సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు వెల్లడించింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.