Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Instagram reel: ఎంతో కష్టమైన వ్యాయామాన్ని సునాయసంగా చేసేస్తున్న అమ్మాయి.. మీరూ చూడండి!

Instagram reel: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రీల్స్ వీడియోలు ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. అయితే చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు చిన్న పిల్లలు సైతం ఈ వీడియోల ద్వారా తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి చేసిన ఓ రీల్ తెగ వైరల్ గా మారింది. ఎందుకంటే ఎంతో క్షటతరమైన వ్యాయామాన్ని ఆ అమ్మాయి చాలా సులభంగా చేసి చూపించింది. కష్టమైన వ్యాయామాన్ని ఎలాంటి తడబాటు లేకుండా చేసిన ఓ అమ్మాయి… ... Read more

By Vinod Kumar

Published on: May 21, 2022 1:00 AM

Updated on: May 21, 2022 12:42 PM

---Advertisement---

Instagram reel: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రీల్స్ వీడియోలు ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. అయితే చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు చిన్న పిల్లలు సైతం ఈ వీడియోల ద్వారా తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అమ్మాయి చేసిన ఓ రీల్ తెగ వైరల్ గా మారింది. ఎందుకంటే ఎంతో క్షటతరమైన వ్యాయామాన్ని ఆ అమ్మాయి చాలా సులభంగా చేసి చూపించింది. కష్టమైన వ్యాయామాన్ని ఎలాంటి తడబాటు లేకుండా చేసిన ఓ అమ్మాయి… అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఈ అమ్మాయి ఎంతో కష్టమైన వ్యాయామాన్ని చాలా సులభంగా చేసి చూపించింది. ంకెందుకు ఆలస్యం ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. ఈ అమ్మాయి వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆమెకు అభిమానులుగా మారాయి. ఆమె టాలెంట్ కు చాలా మంది అద్భుతం అని కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Micah Moon (@micahmoonyogi)

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.