వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral video : టీవీలో చూసి వ్యాయామం చేస్తున్న శునకం.. వీడియో వైరల్!

Viral video : శునకం విశ్వాసానికి మారు పేరనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు వదంలో 60 ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కపిల్లలను పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. వీటిని ఇంట్లో సభ్యుల లాగానే చూస్కుంటూ తెగ మురిసిపోతుంటారు. వాటిపై ఎంతో ప్రేమను, అనుబంధాన్ని చూపిస్తుంటారు. వాటికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటి ఓ వ్యక్తే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అ.యితే ఆ కుక్క ఇంటి సభ్యులు చేసినట్లుగానే చేయడం.. వారి తిన్నప్పుడే ... Read more

By Vinod Kumar

Published on: August 25, 2022 10:00 PM

Updated on: August 27, 2022 4:11 PM

---Advertisement---

Viral video : శునకం విశ్వాసానికి మారు పేరనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు వదంలో 60 ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కపిల్లలను పెంచుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. వీటిని ఇంట్లో సభ్యుల లాగానే చూస్కుంటూ తెగ మురిసిపోతుంటారు. వాటిపై ఎంతో ప్రేమను, అనుబంధాన్ని చూపిస్తుంటారు. వాటికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు.

అలాంటి ఓ వ్యక్తే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అ.యితే ఆ కుక్క ఇంటి సభ్యులు చేసినట్లుగానే చేయడం.. వారి తిన్నప్పుడే తినడం వంటివి చేస్తుంటుంది. చాలా బుద్ధిగా ఉంటుంది. అందరితో కలిసి అది కూడా రోజూ టీవీ చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ కుక్క టీవీ చూస్తోంది. అందులో వ్యాయామం చేస్తున్న వీడియో ప్లే అవగానే.. అది కూడా ఎక్సర్ సైజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొన్ని సార్లు నిలబడి, మరికొన్ని సార్లు పడుకొని వ్యాయామం చేస్తోంది. కుక్కలను కేవలం విశ్వాసం గల జంతువులు మాత్రమే కాదని.. తెలివైన జంతువుని తెలుస్తోంది. మీరూ కూడా ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel