Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Bigg Boss6 Telugu: బిగ్ బాస్ షోల్ కేవలం అంతమంది మాత్రమే ఉంటారా..!

Bigg Boss6 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు ప్రోమో తాజాగా విడుదలైంది. బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. సెప్టెంబర్ 4వ తేదీన ుంచి బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రసారం అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే గత సీజన్ కు భిన్నంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సీజన్ లో కేవలం 12 లేదా ... Read more

By Vinod Kumar

Published on: August 10, 2022 3:00 PM

Updated on: August 10, 2022 2:25 PM

Bigg boss6 telugu show new updats

---Advertisement---

Bigg Boss6 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు ప్రోమో తాజాగా విడుదలైంది. బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. సెప్టెంబర్ 4వ తేదీన ుంచి బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రసారం అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే గత సీజన్ కు భిన్నంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సీజన్ లో కేవలం 12 లేదా 13 మంది మాత్రమే కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొననున్నారని బోగట్టా. బిగ్ బాస్ సీజన్ 6కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారని ఇప్పటికే విడుదలైన ప్రోమోతో కన్ ఫామ్ అయింది. ఇప్పిటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలుస్తోంది. ఈనెల 25వ తేదీ నుంచి క్వారంటైన్ లో ఉండనున్నారని సమాచారం అందుంతోంది. ఈ సీజన్ లో పేరున్న కంటెస్టెంట్లు పాల్గొననున్నారని తెలుస్తోంది. భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్లు ఆఫర్ చేసి ఈ షో కోసం ప్రముఖ సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది.

Advertisement

మరోవైపు గతంలో బిగ్ బాస్ షఓ పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ నేతలు బిగ్ బాస్ షఓపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో వల్ల విడిపోయిన జంటలు కూడా ఇన్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 ఎలా ఉండబోతుందోనని అభిమానులు మధ్య కూడా చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్6 సక్సెస్ కావాలని బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.