Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Anupama : చూపుల బాణాలతో అనుపమ చిందులు.. కుర్రాళ్లను నిద్రపోనివ్వని కేరళ బ్యూటీ.. వీడియో వైరల్..!

Anupama : కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. కుర్రాళ్ల గుండెల్లో చూపులతో వలపు బాణాలను దింపుతోంది. కుర్రాళ్ల మతిపొగొట్టేస్తోంది. చిలిపి చేష్టలతో అనుపమ వేసే చిందులు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. తన ఇన్ స్టా అకౌంట్లో తాను డ్యాన్స్ వేసిన ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. ఇప్పుడా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన అందంతో అభినయంతో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది. అనుపమ మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ... Read more

By Vinod Kumar

Published on: April 16, 2022 8:30 AM

Updated on: April 16, 2022 2:10 AM

Anupama Parameswaran Dance In White Saree With Cute Expressions, Instagram Video Goes Viral

---Advertisement---

Anupama : కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. కుర్రాళ్ల గుండెల్లో చూపులతో వలపు బాణాలను దింపుతోంది. కుర్రాళ్ల మతిపొగొట్టేస్తోంది. చిలిపి చేష్టలతో అనుపమ వేసే చిందులు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. తన ఇన్ స్టా అకౌంట్లో తాను డ్యాన్స్ వేసిన ఫొటోలు, వీడియోలను పోస్టు చేసింది. ఇప్పుడా ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన అందంతో అభినయంతో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది.

అనుపమ మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ తనదైన గుర్తింపును తెచ్చుకుంది. ప్రేమమ్ మూవీతో మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో అనుపమకు వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కళ్లల్లో పడింది అనుపమ.. వెంటనే ఆమెను తన సినిమాలో ‘అ ఆ’ ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో తనదైన నటనతో అలరించింది ఈ ముద్దుగుమ్మ..

Advertisement
Anupama Parameswaran Dance In White Saree With Cute Expressions, Instagram Video Goes Viral
Anupama Parameswaran Dance In White Saree With Cute Expressions, Instagram Video Goes Viral

తెలుగులో వచ్చిన రౌడీ బాయ్స్ల్ మూవీలోనూ నటించింది. హుషారు మూవీలో కూడా అనుపమ నటించింది. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ మూవీలో సంగీతాన్ని అందించారు. అందంతో పాటు అభినయం, అమాయకపు చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్లో చూపుల బాణాలను గుచ్చుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Advertisement

సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన ఫొటోలు, వీడియోలతో తన అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది అనుపమ.. ఇటీవల అనుపమ తన ఇన్ స్టాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు చూపుతిప్పుకోనివ్వలేనంతగా ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్న క్యూట్ అనుపమ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..

Read Also : Srireddy : పీతల కూర చేసిన హాట్ స్టార్.. శ్రీరెడ్డి వంటకం మాములుగా ఉండదు.. వీడియో చూశారా?

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.