Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Hyper Aadi : హైపర్ ఆది జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోయాడట.. అదిరే అభి కామెంట్స్!

Hyper Aadi : జబర్దస్త్ షోలో స్కిట్ లు చేసి నవ్వులు పూయించిన ప్రతీ ఒక్కరి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ షోను చూసేందుకు చాలా మంది తెగ వేచి చూస్తుంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉన్నప్పటికీ కాసేపు నవ్వుకోవచ్చని హాయిగా టీవీ ముందు కూర్చుంటారు. అయితే గత 16 ఏళ్గుగా అదిరే అభి సినీ రంగంలో కొనసాగుతున్నారు. ఈయన ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చాడు. ఈయన వల్లే హైపర్ ఆది ... Read more

By Vinod Kumar

Published on: May 27, 2022 12:30 PM

Updated on: May 27, 2022 1:46 PM

Hyper Aadi

---Advertisement---

Hyper Aadi : జబర్దస్త్ షోలో స్కిట్ లు చేసి నవ్వులు పూయించిన ప్రతీ ఒక్కరి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఈ షోను చూసేందుకు చాలా మంది తెగ వేచి చూస్తుంటారు. డబుల్ మీనింగ్ డైలాగ్ లు ఉన్నప్పటికీ కాసేపు నవ్వుకోవచ్చని హాయిగా టీవీ ముందు కూర్చుంటారు. అయితే గత 16 ఏళ్గుగా అదిరే అభి సినీ రంగంలో కొనసాగుతున్నారు. ఈయన ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చాడు. ఈయన వల్లే హైపర్ ఆది కూడా సక్సెస్ ని సాధించాడు.

Hyper Aadi
Hyper Aadi

అయితే ముందు తన గ్రూపులో పని చేసిన హైపర్ ఆది.. తర్వాత స్క్రిప్టు రైటర్ గా… ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ గా ఎదిగిపోయాడు. అయితే హైపర్ ఆది ఎదుగుదల తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అదిరే అభి చాలా సందర్భాల్లో చెప్తుంటాడు. ఆది ఎదిగేందుకు తానెప్పుడు చాలా సపోర్ట్ చేసినట్లు కూడా వివరించాడు. అయితే ఆదికి చాలా టాలెంట్ ఉండటం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాడని అదిరే అభి స్పష్టం చేశారు. ఇలా కెరియర్ గ్రోత్ కోసమే జబర్దస్త్ షో నుంచి కూడా ఆది వెళ్లిపోయాడని వివరించాడు.

Advertisement

Sudigali Sudheer : జబర్దస్త్ సుడిగాలి సుధీర్.. యాంకర్‌ సుధీర్‌ అయ్యాడు..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.