Krishna Tulsi Plant : ‘కృష్ణతులసి’ వేరుకు ఎంత పవర్ ఉందో తెలుసా.. జంటలు రాత్రుళ్లు అలసిపోవాల్సిందే..! 

Krishna Tulsi Plant : మన ఇంటి ముంగిట్లో లేదా ఇంటి వెనుక పెరడులో పెరిగే మొక్కల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. కానీ వాటి ఉపయోగాల గురించి మనకు తెలియని కారణంగా మనం పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది తీసుకునే ఆహారంలో పోషకాహార లోపం, టైంకు నిద్రలేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, మానసిక ఆందోళన, రాత్రిళ్లు పనిచేయడం, పొద్దంతా పడుకోవడం వంటి కారణాల వలన అనేక మంది అనారోగ్యం బారిన పడుతుంటారు.
అయితే, కొన్ని వ్యాధులు వెంటనే వచ్చి తగ్గిపోగా, మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులుగా ముదురుతుంటాయి. వీటి వలన కొందరు తమ శృంగార జీవితానికి దూరం అవ్వాల్సి వస్తుంది. తన భాగస్వామితో ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనలేకపోవచ్చు. ఫలితంగా భార్య భర్తల మధ్య దూరం పెరుగుతుంది. భర్త ఎప్పుడైతే తన భాగస్వామిని సంతృప్తి పరుస్తాడో వారి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొందరిలో సెక్స్ చేస్తున్న సమయంలో శీఘ్రస్కలనం అవుతుంటుంది. అలాంటి వారికి వెంటనే శృంగారంపై ఆసక్తి పోతుంది. ఆడవారు ఆ టైంలో ఎంత దగ్గరకు తీసుకున్న దూరం పెడతారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు రిపీట్ అవుతే మీ భాగస్వామికి మిమ్మల్ని దూరం పెట్టవచ్చు లేదా వివాహేతర సంబంధాలకు కూడా ప్రేరేపించవచ్చు. అందుకే మగవారు కొందరు శీఘ్రస్కలనం కాకుండా వైద్యుల సూచనతో టాబ్లెట్లు వాడుతుంటారు. అలా ప్రతీసారి చేయడం మంచిది కాదు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చాన్స్ ఉంది. అయితే, శీఘ్రస్కలనం కాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో మంచి చిట్కా ఉంది. ఇలా చేస్తే మీరు మీ భాగస్వామిని సెక్స్ సమయంలో చాలా సంతృప్తి పరుచవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Krishna Tulsi plant benefits for Your Health, You Should Know these facts (1)
Krishna Tulsi plant benefits for Your Health, You Should Know these facts 
కృష్ణతులసి.. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సాధారణంగా మన ఇంట్లో్ ఉండే తులసి ఆకుపచ్చ రంగులో ఉంటే.. కృష్ణతులసి మాత్రం కొద్దిగా నల్లరంగులో మెరుస్తూ ఉంటుంది. దీని వేరు ముక్కలతో శీఘ్రస్కలనం సమస్యకు చెక్ పెట్టవచ్చంట.. రాత్రి తిన్నాక పడుకోయే ముందు కృష్ణతులసి వేరు(పచ్చిది) ఒక అంగుళం ముక్కను తాంబూలం (పాన్)లో పెట్టుకుని నములుతూ మింగాలి.
దీనివలన శీఘ్ర స్కలన సమస్య నుండి బయటపడవచ్చు.అదేవిధంగా వారానికి 3 లేదా 4 సార్లు కొద్దిగా అల్లం రసం తీసుకుంటే శృంగారంలో ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చంట.. మునగ చెట్టు పూలను పాలలో వేసుకుని తాగడం వలన కూడా సెక్స్ కోరికలు పెరిగి శృంగార సామర్థ్యం అధికమవుతుంది. వీర్యవృద్ధి పెరుగుతుంది. దీంతో జంటలు రాత్రుళ్లు రెచ్చిపోయి మరీ శృంగారంలో పాల్గొంటారని నిపుణులు చెబుతున్నారు.

Read Also : Every Three Years Marriage : మూడేళ్లకొకసారి విడాకులు, మళ్లీ పెళ్లి.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel