Vishnu Priya Dance : తెలుగు టెలివిజన్ షోలో తనదైన యాంకరింగ్‌తో రాణిస్తున్న విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. తన అందంతో పొట్టిపొట్టి డ్రెస్సుల్లో డ్యాన్సులు చేస్తూ కుర్రకారులో మతులు పొగట్టేస్తోంది. ఈ మధ్య టీవీ ప్రోగ్రామ్స్‌లో విష్ణుప్రియ కనిపించడం లేదు. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ సోషల్ మీడియాలో కాకరేపుతోంది. వెబ్ సిరీస్‌లలోనూ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. బుల్లితెరపై విష్ణుప్రియకు వరుస ఆఫర్లు అందుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
సినిమాల్లో అవకాశం కోసం వచ్చి.. పెద్దగా అవకాశాలు రాకపోయినా టీవీ యాంకర్‌గా సెటిలయిపోయింది. అయినప్పటికీ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అడపాదడపా వెబ్ సిరీస్‌లలోనూ గ్లామర్ డోసు పెంచుతోంది విష్ణుప్రియ. యాంకర్‌గా మంచి పేరు సంపాదించిన విష్ణు ప్రియ పలు షోల్లో తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తన ఇన్ స్టా అకౌంట్లో చిట్టి గౌనులో అందాలను ఆరబోస్తూ డ్యాన్స్ చేసింది. ఇప్పుడా వీడియో ఇన్ స్టాలో హీట్ పెంచుతోంది.
Vishnu Priya Dance : గ్లామర్ డోసు పెంచేసిన విష్ణుప్రియ
విష్ణుప్రియ తనదైన స్టెప్పులతో పొట్టిగౌనులో కుర్రకారును తన అందంతో రెచ్చగొడుతుంది. ఇతర యాంకర్లకు పోటీగా విష్ణుప్రియ కూడా కాస్తా గ్లామర్ డోసు పెంచేసి తగ్గేదేలే అన్నట్టుగా అందాలను ఆరబోస్తోంది. బికినీలో పిచ్చెక్కించిన విష్ణుప్రియ మరోసారి ఇన్‌స్టాలో అందమైన ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తోంది. ఇప్పుడు విష్ణుప్రియ షేర్ చేసిన తెగ వైరల్ అవుతోంది. పొట్టి గౌనులో విష్ణుప్రియ డాన్స్ చేస్తున్న వీడియోలో అందాలు ఆరబోస్తూ కేకపుట్టిస్తోంది.
Read Also : Pakka Commercial Movie Review : పక్కా కమర్షియల్ మూవీ రివ్యూ.. నిజంగా కమర్షియలే.. పైసా వసూల్..!