Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha : హీరోయిన్‌గానే కాదు.. స్కూళ్లోనూ సమంత టాపరే.. సామ్ టెన్త్ క్లాస్ మెమో ఇదే..!

Actress Samantha Shares 10th Class Marks Sheet, Photo Goes Viral

Actress Samantha Shares 10th Class Marks Sheet, Photo Goes Viral

samantha : సమంత ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి దగ్గరైంది. తన అందంతో పాటు నటనలోనూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎక్కువ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూ తన సత్తాను చాటుకుంటుంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు చదువు మీద అంత ఆసక్తి చూపరని .. వాళ్లకి చదువు మీద పెద్దగా ఇష్టం ఉండదని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Actress Samantha Shares 10th Class Marks Sheet, Photo Goes Viral

ఇకపోతే సమంత చాలా తెలివైనదని చదువులో చాలా టాలెంటెడ్ అని తెలుస్తోంది. అయితే సమంత పదో తరగతి సోషల్ మీడియాలో అయ్యాయి. ఇక తాను పదో తరగతి సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదివారు. ఈ క్రమంలోనే తన మార్కుల జాబితా వైరల్ కాగా హాఫ్ ఇయర్లీ పరీక్షలలో 1000 మార్కులకుగాను సమంతాకు 887 మార్కులు వచ్చాయి.

ఇక ఫిజిక్స్ లో వందకు 95 మార్కులు, అలాగే గణితంలో ఏకంగా100 కు 100 మార్కులు వచ్చాయి. సమంత మార్కుల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇక స్కూల్ సంబంధించిన ప్రోగ్రెస్ లో సమంత గురించి స్కూల్ టీచర్లు సమంత లో ప్రశంసిస్తూ రాశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంత మార్పులు చూసి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Read Also : Samantha Ruth Prabhu : డబుల్ రేటు పెట్టి మరి.. ఆ ఇంటినే సమంత ఎందుకు కొనేసింది.. సామ్ సెంటిమెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Exit mobile version