G
Telugu News » Entertainment » rakul preet latest hot pics and video goes viral
⚡ Entertainment, Latest, Trending

Rakul preet : ఎద అందాల ఎత్తు పల్లాలను చూపిస్తూ.. పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీత్!

Rakul Preet Singh,Rakul preet hot video, Rakul preet pics, Rakulpreet,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ వీడియో ,telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Rakul preet : సక్సెస్ తో పాటు ఫిట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ హీరోయిన్ పేరు చెప్తే కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ.. అందరినీ అలరించే ఆ చందమామ పేరే రకుల్ ప్రీత్. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించినా ఈ అమ్మడు.. ప్రస్తుతం సన్నజాజి తీగలా మారిపోయింది. పోనీలే ఏదో జీరో సైజ్ అని ఆమె అభిమానులు సర్దుకున్నారు. ఇప్పుడు ఈ భామ ఫ్యాన్స్ తో పాటు సినీ రంగానికి కూడా షాక్ ఇచ్చింది. తన అందాన్ని మరింత రెట్టింపు చేస్కునేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుుంది. శరీరంలోని ఓ భాగంలో పలు మార్పులు చేయించుకుంది. ఇలా తన రూపు రేఖలను మార్చుకుంది.

Rashi khanna latest hot pisc and video goes virala

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాల …కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న వీడియో.

Advertisement

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్యూటీ రకల్ ప్రీత్ తాజాగా పింక్ టాప్ వేస్కొని ఓ ఇంటర్వూలో కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రకుల్ తన ఎద అందాలతో కుర్రాళ్లను ఏమాత్రం నిద్ర పోనివ్వకుండా చేస్తోంది. ఎద ఎత్తు పల్లాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.

Read Also : Vijay Deverakonda : విజయ్ దేవరకొండను నగ్నంగా చూడాలనుందన్న హీరోయిన్.. అంత పచ్చిగా అనేసిందేంటి?

Advertisement

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Rakul preet hot videoRakul preet latest picsRakul preet latest videoRakul Preet SinghRakulpreet
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు