Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

New Movie Posters : పండుగ వేళ విడుదలైన కొత్త సినిమా పోస్టర్లు చూశారా..!

New Movie Posters

New Movie Posters

New Movie Posters : తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని పలు సినిమాల పోస్టర్లను విడుదల చేశారు. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న గోపీచంద్ పక్కా కమర్షియల్ ఎట్టకేలకు జూలైన 1న విడుదుల కానున్ననట్లు చిత్పబృందం తెలిపింది.

అందులో భాగంగానే కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. యువ కథానాయకుడు రామ్‌ కీలక పాత్రలో తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. యాక్షన్ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించబోతున్న చిత్రబృందం ప్రకటించింది. అయితే వీళ్లు కూడా ఉగాదిని పురస్కరించుకొని కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

టాలీవుడు స్వీట్ హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేశ్ బాబు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ ఈనెల 4 ప్రారంభం కానుంది. అందులో బాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన ‘కేజీఎఫ్​ 2’ ట్రైలర్​ సోషల్​మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది.అయితే ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Read Also : Actress Hema Reaction : నా పేరు బద్నాం చేస్తున్నారంటూ హేమ షాకింగ్ కామెంట్స్..!

Exit mobile version