G
Telugu News » Entertainment » namitha shared her baby bump photos
⚡ Entertainment, Latest, Trending

Namitha baby bump : బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన నమిత.. ముద్దుగా ఉన్నావంటూ కామెంట్లు!

Namitha baby bump : సొంతం సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాల్లో

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Namitha baby bump : సొంతం సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమైన హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాల్లోనూ నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె.. మే 10వ తేదీన తాను తల్లికాబోతున్నట్లు తెలిపింది. అంతే కాదు సీమంతం చేస్కొని ఆ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. తాజాగా భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటోలు దిగి… ఆ వీడియోను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

namitha-shared-her-baby-bump-photos

అయితే ప్రస్తుతం 9 నెలల గర్భవతిగా ఉన్న ఆమె త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలోనే ఫొటోషూట్ నిర్వహించి… వాటిని అభిమానులతో పంచుకుంది. అయితే మొదట్లో సన్న జాజి తీగలా సన్నగా ఉన్న ఈమె.. తర్వాత బొద్దుగా తయారైంది. సినిమాలకు దూరమై.. 2017లో వ్యాపార వేత్త వీరేంద్రను పెళ్లి చేస్కుంది. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ… హాయిగా గడుపుతోంది.

Advertisement

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Namita Vankawala Chowdhary (@namita.official)


Read Also : Namita: పుట్టినరోజు సందర్భంగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసిన నమిత.. ఫోటోలు వైరల్!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Namitha baby bumpnamitha latest newsnamitha pregnancy picnamitha pregnancy pics viral
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు