G
Telugu News » Entertainment » intinti gruhalaxmi takes over karthika deepam in ratings
⚡ Entertainment, Latest

Serial TRP: ఇంటింటి గృహలక్ష్మీ vs కార్తీకదీపం, టాప్ రేటింగ్ ఏ సీరియల్ కి అంటే?

Serial TRP: తెలుగు టీవీ సీరియల్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. గత నాలుగేళ్లుగా కార్తీకదీపం సీరియల్ టాప రేటింగ్ లో కొనసాగుతూ వచ్చింది. తర్వాత దాని సాగదీత సీన్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Serial TRP: తెలుగు టీవీ సీరియల్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. గత నాలుగేళ్లుగా కార్తీకదీపం సీరియల్ టాప రేటింగ్ లో కొనసాగుతూ వచ్చింది. తర్వాత దాని సాగదీత సీన్లు, ఒక పద్ధతి లేని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు విసుగుచెందారు. దాంతో కార్తీక దీపం సీరియల్ పడిపోతూ వచ్చింది. టాప్ రేటింగ్ లో ఉన్న సీరియల్ కాస్త ప్రేక్షకుల ఆదరణ లేక టీఆర్పీ రేటింగ్ లో వెనకబడి పోవడం ప్రారంభమైంది. ఒకప్పుడు 16 పాయింట్లకు పైగా రేటింగ్ ను సాధించిన కార్తీకదీపం… దారుణంగా పడిపోయింది.

Advertisement

ఒకానొక దశలో కార్తీకదీపం రేటింగ్ 9కి పడిపోయింది. ఇప్పటి వరకు కార్తీకదీపం 1400 ఎపిసోడ్లకు పైగా వచ్చింది. ఇంకా సాగదీత స్టోరీతో 1500 ఎపిసోడ్ల వైపుకు నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్ కు పోటీగా మరికొన్ని సీరియల్స్ వచ్చాయి. ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు సీరియల్స్ కంటెంట్ పరంగా చాలా బాగున్నాయి. కార్తీకదీపం లాంటి రొటీన్ రొడ్డ కొట్టుడూ సీరియల్ నుండి ఇవి కొంత డిఫరెంట్ గా ఉండటంతో చాలా మంది వీటిని చూడటం ప్రారంభించారు.

ప్రస్తుతం గృహలక్ష్మీ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. దాని తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ ఉంది. తర్వాతి స్థానాల్లో కార్తీకదీపంస దేవత, జానకి కలగనలేదు, ఎన్నోన్నో జన్మల బంధం సీరియళ్లు టాప్ లో కొనసాగుతున్నాయి. కార్తీకదీపం అభిమానులు ఇప్పుడు గృహలక్ష్మీ సీరియల్ ను ఆదరించడం ప్రారంభించారు. కార్తీకదీపాన్ని మెల్లిగా సైడ్ చేస్తున్నారు.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷intinti gruhalakshmi serial trpkarthika deepam SerialSerial TRPtop serial in zee telugu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు