G
Telugu News » Entertainment » faima kissed short naresh in front of everyone promo viral
⚡ Entertainment, Latest, Topstory

Jabardasth Naresh: అందరీ ముందు పొట్టి నరేష్ కు ముద్దు పెట్టిన ఫైమా…. ప్రోమో వైరల్!

Jabardasth Naresh: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Jabardasth Naresh: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొని కంటెస్టెంట్ లకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు.ఇక ఇది వరకు ఈ కార్యక్రమంలో కేవలం మగవారు మాత్రమే పాటిస్పేట్ చేసే వారు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో లేడి కమెడియన్స్ కూడా తమదైన శైలిలో అద్భుతమైన కామెడీ పంచ్ ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి రోహిణి, పైమా, వర్ష,రీతూ వంటి పలువురు లేడీ కంటెస్టెంట్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని తమదైన శైలిలో సందడి చేస్తుంటారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా పైమా వేసే పంచులు గురించి అందరికీ తెలిసిందే.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేసే ఈ కమెడియన్స్ బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలకు కూడా హాజరు అవుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్స్ ఎక్కువగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో పాల్గొంటు ఉంటారు.

Advertisement

తాజాగా ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పొట్టి నరేష్, ఫైమా జంటగా హాజరయ్యారు. ఇలా వీరిద్దరు వేదికపైకి ఎంట్రీ ఇస్తూనే సుమకు తనదైన శైలిలో ఫైమా పంచ్ లు వేసింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో సందడి చేసిన ఫైమా పొట్టి నరేష్ కు బూస్ట్ ఇస్తా అంటూ బలవంతంగా అందరి ముందు తనకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఎంతో షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷cash promoFaima kissedJabardasth NareshNareshviral
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు