Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Deepthi Sunaina : క్యూట్ అండ్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దీప్తి..!

Deepthi Sunaina : దీప్తి సునయన.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా ద్వారా తన అందం టాలెంట్ తో అభిమానులను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అదే ఫేమ్ కారణంగా బిగ్ బాస్ షోకి వెళ్లింది. తెలుగు ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ద్వారా మరింత దగ్గరైంది.

బిగ్ బాస్ కు వెళ్లి పాజిటివిటీ కంటే నెగిటివిటీని ఎక్కువగా సంపాదించుకున్న ఈమె… ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, ఫన్నీ వీడియోస్, ఆల్బమ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండి దీప్తి.. తనకు సంబంధించిన ప్రతీ అఫ్ డేట్ ను అభిమానులతో పంచుకుంటుంది.

deepthi sunanina latest photos viral

దీప్తి ఫొటోలు, వీడియోలు చూసన వారంతా… ఏంటీ రచ్చ అంటు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో షన్నూని మర్చిపోలేక ఆమె.. ఇంత బిజీగా గడుపుతోందంటూ అంటున్నారు. అసలు ఐదేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న దీప్తి, షన్నూలు ఎందుకు విడిపోయారో ఇప్పటికీ అభిమానులకు చెప్పలేదు. మరో వైపు షన్నూ మాత్రం దీప్తి మళ్లీ తనతో కలుస్తుందనే ఆశతోనే ఉన్నట్లు పలు కార్యక్రమాల్లో చెప్పాడు.

Advertisement

Read Also : Beast Movie Review : సూటిగా సుత్తిలేకుండా ‘బీస్ట్‌’ రివ్యూ అండ్ రేటింగ్‌..!

 

Advertisement
Exit mobile version