Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Deepthi Sunaina : దీప్తి సునైన టాటూలో ఇంత సీక్రెట్ ఉందా? జాకెట్ బటన్స్ విప్పేసి మరి చూపించిందిగా..!

Deepthi Sunaina

Deepthi Sunaina

Deepthi Sunaina : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అనేక మంది రకరకాల వీడియోలు, ఫొటోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వాళ్ళలో దీప్తి సునైనా ఒకరు. దీప్తిసునయన, షణ్ముక్ మధ్య లవ్ బ్రేకప్‌తో మరింత హాట్ టాపిక్‌గా మారింది.

షన్నుతో బ్రేకప్ తర్వాత దీప్తి సునైన సింగిల్ లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ప్రేమ అంటూ టైమ్ వేస్ట్ చేయకుండా కేవలం కెరీయర్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది దీప్తి సునాయన.. అయితే, గతంలో షన్నుతో కలిసి టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీప్తి సునాయన మరో కొత్త టాటూను రివీల్ చేసింది. డెనిమ్ జాకెట్ బటన్స్ విప్పేసి సీక్రెట్ టాటూను చూపించింది.

Deepthi Sunaina

ఆ టాటూ చూసిన నెటిజెన్స్ ఆ ప్లేసులో కూడా టాటూ వేయించుకుంటారా? అని కామెంట్లు చేస్తున్నారు. దీప్తి సునాయన పోస్టు చేసిన ఫొటోల్లో భుజం ఉన్న టాటూ కనిపించింది. ఆ టాటూ హగ్ సింబల్ మాదిరిగా కనిపిస్తోంది. చూడటానికి కూడా చాలా రొమాంటిక్‌గా అనిపిస్తుంది. దీప్తిని ఇలా హగ్ టాటూతో చూసిన కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం దీప్తి సునయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Deepthi Sunaina

బిగ్ బాస్ సీజన్ 5 లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ తో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, వీడియోలలో కనిపించిన దీప్తి సింగిల్ గా కాకుండ జంటగా చాలా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాటిస్పేట్ చేసిన షణ్ముఖ్ కి చివరి దాకా తోడుగా ఉన్న దీప్తి బిగ్ బాస్ ముగిసిన తర్వత షణ్ముఖ్ తో విడిపోవటం వారి అభిమానులూ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.

Deepthi Sunaina

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో షణ్ముఖ్, సిరిల మధ్య ఉన్న రిలేషన్ షిప్ కారణంగా తమ ఇద్దరి మధ్య ఉన్న ఐదేళ్ల రిలేషన్షిప్ కి దీప్తి బ్రేకప్ చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో షన్ను చేసిన ఓవర్ యాక్షన్ కి హర్ట్ అయిన దీప్తి సోషల్ మీడియాలో ఉన్న షణ్ముఖ్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసింది.

Deepthi Sunaina

అప్పటి నుండి మరింత రెట్టింపు ఉత్సాహంతో క్యూట్ లుక్స్ తో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రివెంజ్ తీర్చుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు చేస్తూ తన క్యూట్ లుక్స్ తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

Advertisement

Read Also : Samantha : సమంత శాకుంతలం చీర, నగలు విలువ ఎంతో తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే..!

Exit mobile version