G
Telugu News » Entertainment » anchor srimukhi shared a video clip and says i love u
⚡ Entertainment, Latest

Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఐ లవ్యూ చెప్పింది ఎవరికో తెలుసా?

Anchor Sreemukhi : బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వాళ్లలో యాంకర్ శ్రీముఖి ఒకరు. అందంనం, స్పాంటెనిటీతో తనకంటూ ప్రేక్షకుల గుండెల

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Anchor Sreemukhi : బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వాళ్లలో యాంకర్ శ్రీముఖి ఒకరు. అందంనం, స్పాంటెనిటీతో తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. తన మాటలు, అల్లరితో బిగ్ బాగ్ షోకి వెళ్లి రన్నర్ గా కూడా నిలిచింది. బుల్లి తెరపైనై కాకుండా వెండి తెరపై కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.

Anchor Srimukhi

అయితే నిత్యం చాలా బిజీగా ఉండే ఈ అమ్మడు… సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇటీవలే శ్రీముఖి ఓ వీడియో షేర్ చేసుకుంది. అందులో ఉన్న ఓ వ్యక్తికి ఐ లవ్ యూ అని కూడా చెప్పింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే.. ఒక ఈవెంట్ లో శ్రీముఖి.. సాకేత్ అనే ఓ వ్యక్తికి ఫ్రూట్ తినిపిస్తున్నట్లు కనిపించింది. ఇక దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియో ఎప్పుడో తెలియదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..

Read Also : Big Boss OTT: ఫస్ట్ నైట్ గురించి మాట్లాడిన శివకు వార్నింగ్ ఇచ్చిన అరియాన..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷ANCHOR SRIMUKHIANCHOR SRIMUKHI LATEST NEWSSRMUKHI PHOTOS VIRAL
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు