Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Actress Purnaa Seemantham : నటి పూర్ణ సీమంతం ఫొటోలు వైరల్..

Actress Purnaa Seemantham : నటి పూర్ణ తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. గత ఏడాది జూన్ 12న దుబాయి వ్యాపారవేత్త అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సీమంతం వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకలో ఫొటోలు దిగుతూ పూర్ణ ఉత్సాహంగా గడిపారు. పూర్ణ సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా తారలు, అభిమానులు పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

actress-purnaa-seemantham-photos-viral-in-telugu
Actress Purnaa Seemantham photos viral in telugu

Read Also : Actress Poorna : వైట్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తోన్న పూర్ణ.. ఎంగేజ్మెంట్ ఫోటోలు మూమూలుగా లేవుగా..!

Advertisement
Exit mobile version