Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Interesting News : కూతుళ్ల పేర్లు ఈ అక్షరాలతో స్టార్ట్ అయితే తండ్రికి మహద్భాగ్యమే.. ఇల్లంతా సంపదే..!

girls-with-this-character-are-considered-very-lucky-to-have-a-father

girls-with-this-character-are-considered-very-lucky-to-have-a-father

Interesting news : ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మీ దేవి ఉన్నట్లే. కాళ్లకు పట్టీలు వేసుకుని ఇంట్లో నడుస్తుంటే అచ్చంగా లక్ష్మీ దేవి చేసే నాణేల శబ్ధమేనని అంటారు. అందుకే చాలా మంది కూతురు పుట్టిందంటే చాలు ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందంటూ మురిసిపోతారు. మరికొంత మంది ఇంటికి వచ్చే కోడలితో లక్ష్మీ దేవి వస్తుందని చెబుతారు. కూతురుకు ఉండే పేరుతో కూడా ఇంటికి సౌభాగ్యం లభిస్తుందట. ఆ తండ్రికి ఎక్కడలేని సంపద వచ్చి చేరుతుందని అంటారు.

అది ఎలా అనుకుంటున్నారా. అయితే కొన్ని పేర్లతో ప్రారంభమయ్యే కుమార్తెలు తమ తండ్రికి అదృష్టం తీసుకువస్తారని పరిగణిస్తుంటారు జ్యోతిష్య నిపుణులు. ఆ పేర్లు ఏమిటో తెలుసుకుందాం.

girls-with-this-character-are-considered-very-lucky-to-have-a-father

P అక్షరంతో ప్రారంభమయయే కూతుర్లు తమ తండ్రి అదృష్టాన్ని తెచ్చి పెడుతారంట. ఎందుకంటే ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఆడపిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. అనుకున్నది ఇట్టే చేయగలరట. ఇక ఈ అక్షరంతో పేరు ఉన్న వారి తండ్రికకి సంపదకు ఏ లోటు ఉండదు. అందువల్ల తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.

Advertisement

D అక్షరంతో ప్రారంభమయ్యో కుమార్తెల తండ్రి చాలా అదృష్టవంతుడంట. ఎందుకంటే ఈ అక్షరంతో మొదలయ్యే పేరున్న కుమార్తెలు వారి తండ్రిని చాలా సంతోషంగా చూసుకుంటారని చెబుతారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. ఎన్ని రోజులు అయినా వారికి తండ్రి మీద ప్రేమ అనేది ఏమాత్రం తగ్గదని అంటారు.

V అక్షరంతో మొదలయ్యే పేరున్న అమ్మాయిని చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఏ పనైనా మనసు పెట్టి చేస్తారు. అన్నింటిలో విజయం సాదించే వరకూ వదిలిపెట్టరు. అందువల్లే తండ్రికి మంచి పేరుతో పాటు అదృష్టవంతులుగా ఉంటారు.

Read Also : RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ బైక్ మీద రెండు నంబర్ ప్లేట్లు…కేసు పెట్టండి అంటు పోస్ట్..!

Advertisement
Exit mobile version