Interesting News : కూతుళ్ల పేర్లు ఈ అక్షరాలతో స్టార్ట్ అయితే తండ్రికి మహద్భాగ్యమే.. ఇల్లంతా సంపదే..!
Interesting news : ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మీ దేవి ఉన్నట్లే. కాళ్లకు పట్టీలు వేసుకుని ఇంట్లో నడుస్తుంటే అచ్చంగా లక్ష్మీ దేవి చేసే నాణేల శబ్ధమేనని అంటారు. అందుకే చాలా మంది కూతురు పుట్టిందంటే చాలు ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందంటూ మురిసిపోతారు. మరికొంత మంది ఇంటికి వచ్చే కోడలితో లక్ష్మీ దేవి వస్తుందని చెబుతారు. కూతురుకు ఉండే పేరుతో కూడా ఇంటికి సౌభాగ్యం లభిస్తుందట. ఆ తండ్రికి ఎక్కడలేని సంపద వచ్చి చేరుతుందని అంటారు. అది … Read more