whatsapp-tricks-whatsapp-message-can-send-to-anyone-without-saving-in-contact-list-of-your-phone
WhatsApp Tricks : వాట్సాప్ వాడుతున్నారా? మీ ఫోన్లో ఇతరుల వాట్సాప్ నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ చేయొచ్చు తెలుసా? ఇందుకు మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లోనే నేరుగా నెంబర్ సేవ్ చేయకుండా సులభంగా పంపుకోవచ్చు. సాధారణంగా ఏదైనా వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ లేదా ఫొటో లేదా వీడియోను పంపాలంటే తప్పనిసరిగా ఫోన్ కాంటాక్టు లిస్టులో సేవ్ అయి ఉండాలి.
అప్పుడు మాత్రమే సదరు వ్యక్తికి వాట్పాప్ నెంబర్ నుంచి మెసేజ్ పంపే వీలుంది. అది కూడా ఆ వ్యక్తికి నెంబర్‌పై వాట్సాప్ అకౌంట్ ఉండి ఉండాలి. అప్పుడు మాత్రమే మెసేజ్ పంపడానికి వీలు అవుతుంది. వాట్సాప్ అకౌంట్ ఉండి.. అతడి నెంబర్ మీ ఫోన్ కాంటాక్టులో సేవ్ కాకపోయినా ఇలా సులభంగా మెసేజ్ పంపొచ్చు.. అది ఎలానో ప్రాసెస్ చూద్దాం..
1. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్ (Browser) ఓపెన్ చేయండి.
2. https://wa.me/ అని Type చేయండి.
3. ఇక్కడ ఎవరికి పంపాలో వారి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
4. ఫోన్ నెంబర్‌లో కంట్రీకోడ్ (+91) తప్పనిసరిగా ఉండాలి.
5. మొబైల్ నెంబర్ Ex : 9999999999 (10అంకెలు) అనుకుంటే India Country Code +919999999999 ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
6. మీరు https://wa.me/919999999999 అని టైప్ చేయాలి. URL మాదిరిగా ఇలా ఎంటర్ చేయాలి.
7. Continue to Chat అనే ఆప్షన్ Click చేయాలి.
8. Open WhatsApp క్లిక్ చేయాలి.
9. వాట్సప్ డెస్క్‌టాప్ (Whatsapp Desktop) యాప్ ఓపెన్ చేయండి.
10. మీకు ఏ మెసేజ్ పంపాలనుకుంటున్నారో పంపుకోవచ్చు.
Read Also : Andorid Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ 4 విషయాల్లో జర జాగ్రత్త!
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.