Crime news: నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం!
Crime news: కేరళ నరబలి ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో విషయాలు మనిషి నాగరికతనే ప్రశ్నించేలా ఉన్నాయి. సిరి సంపదలు వస్తాయని నరబలికి దంపతులు అంగీకరించడం, మనిషి బాడీ పార్టులను ఉడికించుకుని తింటే యవ్వనులుగా ఉంటారనే మాటలు నమ్మారంటే వాళ్లెంత పిచ్చి వాళ్లో అర్ధం చేసుకోవాలి. విషయాలు వెలుగులోకి వస్తున్నా కొద్దీ… ఇద్దరు మహిళలను మూఢ నమ్మకాలతో అత్యంత దారుణంగా హతమార్చడమే కాదు, సొంత భార్యపైనే అత్యాచారం చేస్తానంటే అందుకు కూడా అంగీకరించాడు ఆ … Read more