Vivo V60 : కొత్త వివో V60 వచ్చేస్తోందోచ్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo V60

Vivo V60 : భారత మార్కెట్లో వివో V60 ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ వివో ఇండియా సోషల్ మీడియా ఛానెల్‌, కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.

Join our WhatsApp Channel