Anchor Varshini: లంగా ఓణీలో పిచ్చేక్కిస్తున్న యాంకర్ వర్షిణి.. మీరూ చూసేయండి

Anchor Varshini: ఈ మధ్య కాలంలో యాంకర్ల హవా నడుస్తోందనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం వ్యాఖ్యాతలుగా మాత్రమే వ్యవహరిస్తూ తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకునే వారు. ఇప్పుడు తమ గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ ధోరణి ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్ తో పెరిగిపోయింది. యాంకరింగ్ తో పాటు గ్లామర్ చూపించడం అనసూయతో మొదలైందనే చెప్పాలి. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రకారును పిచ్చెక్కించింది. జబర్దస్త్ ను కామెడీ కోసం చూసే వాళ్లు కొంతమంది అయితే.. … Read more

Join our WhatsApp Channel