Is Bank Open Today : నేడు బ్యాంకులకు సెలవు ఉందా? డిసెంబర్ 21 హాలీడేనా కాదా? పూర్తి వివరాలివే!

is bank open today

Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసేందుకు బ్యాంకులను సందర్శించాల్సిన అవసరం ఉంటుంది. శనివారాల్లో బ్యాంక్ సెలవులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. ఆర్బీఐ ప్రకారం.. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు ఒక నెలలో అన్ని ఆదివారాలతో పాటు రెండో, నాల్గో శనివారాలు పనిదినాలు ఉండవని గమనించాలి. ఈరోజు బ్యాంకులకు సెలవు ఉందా? … Read more

Join our WhatsApp Channel