Subhalekha Sudhakar : శుభలేఖ సుధాకర్​‌పై షాకింగ్​ కామెంట్లు చేసిన అలనాటి స్టార్ హీరోయిన్ గౌతమి…

subhalekha-sudhakar-Shockin

Subhalekha Sudhakar : గౌతమి తెలుగు నాటే పుట్టినా ఈ బ్యూటీ తమిళ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించింది. అడపాదడపా తెలుగు సినిమాల్లో కూడా ఈ అమ్మడు యాక్ట్ చేసింది. కానీ చాలా సెలెక్టివ్ గా మాత్రమే తెలుగు సినిమాలు చేసింది. ఈ అమ్మడు చేసిన తెలుగు సినిమాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అంత పరిమిత సంఖ్యలో సినిమాలు చేసింది గౌతమి. 1995లో పీసీ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ద్రోహి సినిమా గురించి ఈ … Read more

Join our WhatsApp Channel