Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!
Sai Pallavi Trolls : టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై రియాక్ట్ అయ్యారు. సాయిపల్లవిపై వస్తున్న ట్రోల్స్‌ను గవర్నర్ తీవ్రంగా ఖండించారు. సాయికి పల్లవికి సపోర్టుగా నిలిచి ట్రోలర్ల గట్టి క్లాసు తీసుకున్నారు. తమిళ పత్రికల్లో సాయి పల్లవిపై వచ్చిన వార్తలు ఎంతో బాధించాయని అన్నారు గవర్నర్ తమిళిసై. ఇటీవలే నేచురల్ స్టార్ హీరో నాని, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ అయింది. … Read more