Samsung Galaxy A55 5G : అమెజాన్ ఆఫర్ అదిరింది బ్రో.. అతి తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Samsung Galaxy A55 5G

Samsung Galaxy A55 5G : శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ భారత మార్కెట్లో రూ.39,999కి లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.24,999కి లభ్యమవుతుంది. 6.6-అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

Join our WhatsApp Channel