Samantha Shocking comments: సమంత సంచలన నిర్ణయం, ఇకపై అలాంటి సీన్లలో నటించదట!
Samantha Shocking comments: స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. వీటితో పాటు విజయ త్ ఖుషఈ, హిందీ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ అమ్మడు. ఇదిలా ఉండగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత … Read more