Redmi 15 5G : 7,000mAh భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో రెడ్‌మి 15 5G వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?

redmi 15 5g price

Redmi 15 5G : రెడ్‌మి 15 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌కు ముందు ఈ ఫోన్ డిజైన్, బ్యాటరీ, కీలక స్పెసిఫికేషన్లకు సంబంధించి కంపెనీ కొన్ని ఫీచర్లను షేర్ చేసింది.

Join our WhatsApp Channel