Raviteja accident: రోడ్డు ప్రమాదంలో రవితేజ.. ఆందోళనలో అభిమానులు!
Raviteja accident: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈయన… జయాపజయాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్ర గాయాలతో రవితేజ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో… అభిమానులు తెగ కంగారు పడిపోతున్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమా షూటింగ్ చేస్తుండగానే మాస్ మహారాజకు ప్రమాదం జరిగిందని సమాచారం. అయతే ప్రమాదం … Read more