Pushpa 2 Title Leak : పుష్ప పార్ట్-2 టైటిల్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్!
Pushpa 2 Title Leak : అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ (పుష్ప ది రైజ్) భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అందుకుంది. సోషల్ మీడియా వేదికగా పుష్ప హ్యాట్రిక్ హిట్ అంటూ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పుష్ప మూవీకి సంబంధించి ఆసక్తికరమైన పోస్టులను పెడుతున్నారు. అల‍్లు అర్జున్, క్రియేటివ్ … Read more